వెదురుతో చేసిన ఈ బళ్ళు పర్యావరణ రక్షణ కోసం దూసుకెళుతున్నాయి
స్వ సేవ మాత్రమే కాదు సమాజ సేవ కూడా ఒకేసారి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ ప్రజలు. .పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్‌ను నియంత్రించాలి అని నినాదాలివ్వడం వరకే ఆగిపోలేదు ఫిలిప్పీన్స్ ప్రజలు. పర్యావరణం కోసం ఓ అడుగు ముందుకు వేసి వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. అందమైన బుట్టలు, చాపలు, ఇంట్లోకి ఫర్నీచర్ చేయడం వరకు మాత్రమే మనం వెదురును వాడుతాం. కానీ ఫిలిప్పీన్స్ దేశంలో వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. ఆ వాహనాలను బయో డీజిల్‌తో నడిపిస్తున్నారు. టబాన్‌టన్…