చెన్నై,ముంబై ఇండియన్ IPL మ్యాచ్ పై విక్టరీ వెంకటేష్ జోస్యం

క్రికెట్ అంటే సాధారణ అభిమానులకే కాదు సినీ తారలకు కూడా ఎంతో ఇంట్రెస్ట్. వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు క్రికెట్ స్టేడియం వైపు వెళ్తూ ఉంటారు . సాధారణ ప్రేక్షకుల్లాగే వారు కూడా సంతోష పడతూ ఉంటారు.ఒక్కోసారి సినీ తారలు అంతా కలిసి మ్యాచ్స్ కూడా ఆడుతుంటారు. ఇదంతా ఎందుకు , ఏ హీరో గురించి చెబుతున్నారని అనేదే కదా మీ ప్రశ్న .ఆయన మరెవరో కాదు,విక్టరీ వెంకటేష్ ఈ పేరు పరిచయం చేయనక్కర లేని పేరు. ఆయనకు…

Read More