వీళ్ళు ఇల్లు కట్టి పర్యావరణాన్ని.. రక్షిస్తారు……

సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంట్ ఉపయోగిస్తారు. దాని వల్ల పర్యావరణానికి ఏ ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్లు కట్టే ఇల్లుమాత్రం పర్యావరణాన్ని రక్షిస్తాయి . ఇల్లు కట్టి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి .. 👉వాళ్ళు వాటర్ బాటిల్స్ తో ఇళ్ళని కడతారు . మనం ప్లాస్టిక్ బాటిల్ లను వాటర్ త్రాగడానికి లేదా వేరే వాటికి ఉపయోగిస్తాం. కానీ వీళ్లు మాత్రం ఏకంగా బాటిల్స్ తో…

Read More