దేవుడి వద్ద దీపం వెలిగించడం లో….గల అర్ధం ఏమిటి..?
భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కోందరు ప్రొద్దున వెలిగిస్తే మరి కోందరు పొద్దున్న సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన చేస్తుంటారు. 🙏దీపం ఎందుకు వెలిగించాలంటే : దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్ని ఇస్తుంది, దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది.అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి . 👉దీపం…