రాహుల్ పునర్నవి ల మధ్య ఎం జరుగుతుంది ?
Teluguwonders: బిగ్ బాస్ కి లీకుల బెడద ఎక్కువైంది. రాత్రి వచ్చే ఎపిసోడ్ కాకుండా అన్ సీన్ అంటూ మరుసటి మార్నింగ్ టెలిక్యాస్ట్ అయినా కూడా ఇంకా మనకి తెలియని కంటెంట్ చాలా ఉందని ఈ లీకుల ద్వారా అర్థం అవుతుంది. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు రాహుల్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ అనుమానిస్తున్నారు. రాహుల్ ఒక ఎపిసోడ్ లో డేట్ కి వస్తావా…