వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇచ్చిన యాంకర్‌శిల్పాచక్రవర్తికి ఝలక్ ఇచ్చిన బిగ్‌బాస్ Episode 44 Highlights

Teluguwonders: బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇంటిలోకి కొత్త సభ్యురాలు వైల్డ్ కార్డుగా వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. నూతన సభ్యురాలి రాకతో కొత్త వాతావరణం ఇంటిలో కనిపించింది. 🕉ఇంటిలో గణేష్ పండుగ సందడి : ఇంటిలోకి పూలు, పండ్లు, పత్రాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులు కెమెరా ముందుకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక పండుగను భక్తి…

Read More