ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మంత్రివర్గం..ఇదే..!!నా..
ఫలితాలు ఇంకా రాకముందే జగన్ కేబినెట్‌లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సోషల్ మీడియా లో ఊహాగానాలు జోరు అందుకున్నాయి. మరో ఏడు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్…