nokia smart phone

Nokia Phone : Nokia G60 5G స్పెసిఫికేషన్లు

Nokia Phone :  Nokia G60 5G స్పెసిఫికేషన్లు 6.58 ఇంచుల గల  ఫుల్ HD+ DISPLAY నోకియా G60 5G మన ముందుకు  వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ display , 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోను కలిగి ఉంటుంది. Display   గొరిల్లా  గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ మొబైల్  ఫోన్‌ RUN అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. 3 OS అప్‌గ్రేడ్స్‌ను ఈ…

Read More
ibps

Job news | 7800 క్లర్క్‌ పోస్టులతో ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

*Job news | 7800 క్లర్క్‌ పోస్టులతో ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సొనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ▪️ *మొత్తం పోస్టులు:* 7800 ▪️ *అర్హతలు:* డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌…

Read More