బిగ్ బాస్ 3 : అషు రెడ్డి అందుకే ఔట్!
Teluguwonders: బిగ్ బాస్ 3 ఆదివారం ఎంతో సందడిగా సాగింది. అక్కినేని నాగార్జున ప్రతి వారం ఎంతో బాధకరంగా చెబుతన్న డైలాగ్ ఎలిమినేషన్. కానీ తప్పదు కదా..ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కావల్సిందే అంటూ ఎంట్రటైన్ చేస్తుంటారు. నిన్న కెప్టెన్ శివజ్యోతితో ఒక్కొక్కిరికీ మాస్క్ తొడిగించి వారు ఎందుకు అలా ఉండాల్సిందో వివరణ అడి ఒక పాటకు డ్యాన్స్ చేయించారు. ఇలా ఒక్కొక్కరికీ వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టు మాస్క్ లు తొడిగించారు. టాస్క్ లు ఇచ్చి…