NIA: దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్.. ఈ సారి ఉగ్రవాదుల టార్గెట్ వారేనా? నిఘా వర్గాల హెచ్చరిక!
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన నిఘా వర్గాలు తాజాగా ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చని...
