రికార్డు బ్రేక్ కి సిద్దమవుతున్న ” అవెంజర్స్ “

Spread the love

ఇటీవల విదులై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ” అవెంజర్స్ :ఎండగేమ్ ” చిత్రం మరో రికార్డు కు చేరువయ్యింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ” అవతార్ ” కలెక్షన్స్ రికార్డు ను బద్దలు కొట్టేందుకు సిద్ధమౌతోంది.

ఇప్పటికైనా ” అవెంజర్స్ : ఎండ్ గేమ్ ” ప్రపంచం వ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది . అవతార్ 2.79 బిలియన్ డాలర్స్ తో మొదటి స్థానం లో ఉంది. ఐతే, టైటానిక్ రికార్డు ను అధిగమించిన సంగతి తెలిసిందే.

సినిమా విడుదల ఐ దాదాపు 20 రోజులు అవుతున్నా ” అవెంజర్స్ ” సినిమా అవతార్ రికార్డు దాటటం ఖాయం అంటున్నా సిని విశేలేషకులు చెబుతున్నారు. ఐతే, మరో పక్క ఇదే క్రమం లో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. భారత్ లో ఇప్పటికే రు. 400 కోట్లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *