లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 👉ఈ సారి 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 👉ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
👉దరఖాస్తు చివరి తేది : జూన్ 9 .
♦Selection విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 🔸ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
LIC Recruitment 2019
Apprentice Development Officer(ADO)
👉మొత్తం పోస్టులు: 8వేల 581.
♦జోన్ల వారీగా ఖాళీలు :
🔸సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ – 1251
🔸సెంట్రల్ జోన్ ఆఫీస్, భోపాల్-25
🔸ఈస్టరన్ జోనల్ ఆఫీస్, కోల్ కతా – 922
🔸ఈస్ట్రన్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, పాట్నా- 701
🔸నార్తర్న్ జోనల్ ఆఫీస్, ఢిల్లీ -1130
🔸నార్తర్న్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, కాన్పూర్ – 1042
🔸సదర్న్ జోనల్ ఆఫీస్, చెన్నై – 1257
👉విద్యార్హత : డిగ్రీ పాసై ఉండాలి
👉వయసు : 21 నుంచి 30 ఏళ్లు
👉ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.600..
SC/ST అభ్యర్థులకు రూ.50
👉అప్లికేషన్ తేదీ ప్రారంభం : మే 20, 2019
దరఖాస్తుకి చివరి తేదీ : జూన్ 09, 2019
👉కాల్ లెటర్ డౌన్ లోడ్ తేదీ(ఆన్ లైన్ ఎగ్జామ్ కి) : జూన్ 29, 2019
👉ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : జూలై 6, 13
ఆన్ లైన్ మెయిన్ ♦ఎగ్జామ్ : ఆగష్టు 10, 2019
👉పూర్తి వివరాల కోసం : https://www.licindia.in/Bottom-Links/Careers/Recruitment-of-Apprentice లింక్ ని క్లిక్ చెయ్యండి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.