ఖర్చు తగ్గించే 14 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజక్షన్..ఇది

Spread the love

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అది . దానికి..ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది.

👉 మందు పేరు జోల్‌జెన్‌స్మా. 🔴దీని విలువ : రూ. 14 కోట్ల 57 లక్షలు. దీనిని స్విట్జర్లాండ్‌కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్‌ తయారు చేసింది.

👉ఈ మందు ఉపయోగం : పసిపిల్లలో వచ్చే జన్యులోపాలను నిరోధించడానికి ఈ మందును ఇంజెక్ట్‌ చేస్తారు. దీని కోసం ఇప్పటికే మందులు ఉన్నాయి. అయితే వాటిని సంవత్సరానికొకసారి ఇంజెక్ట్‌ చేయాలి. ఇలా పది సంవత్సరాల్లో 30 కోట్లకు పైనే ఖర్చవుతుంది. కానీ జోల్‌జెన్‌స్మాను ఒకసారి ఇంజెక్ట్‌ చేస్తే సరిపోతుంది.

👉ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అయినప్పటికీ జోల్‌జెన్‌స్మా వల్ల సగం ఖర్చు తగ్గుతుందని తయారీదారులు చెప్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading