Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?
బాలీవుడ్ ప్రముఖ జంట అలియా భట్ మరియు రణ్‌బీర్ కపూర్ దంపతుల కూతురు రాహా కపూర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆమెకి సంబంధించిన తాజా ఫోటోలు అభిమానులను ఆకర్షించి, పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. రాహా తన ముద్దు హావభావాలతో, అమాయకత్వంతో ఇప్పటికే తల్లిదండ్రులను మించి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. రాహా ఫోటోలు వైరల్ అవుతున్నాయి రణ్‌బీర్ మరియు అలియా తమ కుమార్తె రాహా ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ…