ఉద్యోగం కోసం ప్రతి కంపెనీకి వెళ్తాము, ప్రతి సాఫ్టువేర్ కంపెనీకి వెళ్తాము కాని ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చాల బాగా మాట్లాడాలి , చాల వేగంగా మాట్లాడాలి అంటారు. కానీ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటారు , చాల వేగంగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ చాల మంది నిరుద్యోగులు మొదటి నుండి తెలుగు మీడియం అవ్వడం వలన త్వరగా మాట్లాడలేరు. కానీ కొన్నికంపెనీలు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటారు.సార్ నేనొక విషయం చెబుతాను. ఆ కంపెనీలో పని చేసే వాళ్ళ నాన్న ఒక రిచ్ పర్సన్ కానీ మా లాంటి పేదవాళ్ల నాన్న రిచ్ పర్సన్ కాదు కదా.!నేర్చుకుంటాం. కానీ వాళ్ళలాగా తొందరగా నేర్చుకోలేం ,కొంచెం టైమ్ పడుతుంది. మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా ..!సర్ మొదటి నుంచి డబ్బు నుంచి వచ్చిన వాళ్లు ,వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు సార్ ! కానీ మాకు మనీ ప్రాబ్లెమ్ సార్ !ఏది నేర్చుకోవాలన్న మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము నేర్చుకుంటాం.