మహర్షి 11 రోజుల కలెక్షన్స్ : దూకుడు మీద ఉన్న మహర్షి

Spread the love

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఫుల్ స్వింగ్‌లోవ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌హ‌ర్షి దూకుడు ముందు పాత రికార్డులు అన్ని ప‌గిలిపోతున్నాయి. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే చాలా ఏరియాల్లో లాంగ్ ర‌న్‌లో వ‌చ్చిన వ‌సూళ్ల‌ను సైతం మ‌హ‌ర్షి ఇప్ప‌టికే దాటేసింది.

మ‌హేష్ ఎంచుకున్న స‌బ్జెక్ట్‌కు ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌డ‌మే సినిమాలో మేజ‌ర్ హైలెట్ అయ్యింది. )))👉100 కోట్ల గ్రాస్; 4 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రూ.65 కోట్ల షేర్ రాబ‌ట్టిన మ‌హ‌ర్షి 11 రోజుల‌కే కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 72.79 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

♦తెలుగు రాష్ట్రాల్లో మ‌హ‌ర్షి 11 రోజుల వ‌సూళ్ల వివరాలు( రూ.కోట్ల‌లో ):

నైజాం – 25.4

సీడెడ్ – 9.06

గుంటూరు – 7.86

వైజాగ్ – 8.94

ఈస్ట్ – 7.92

వెస్ట్ – 5.51

కృష్ణా – 5.42

నెల్లూరు – 2.70

👉Total గా
ఏపీ , తెలంగాణ కలిపి 72.79 కోట్లు కలెక్షన్ వచ్చింది.. ఇప్పుడు పోటీ సినిమాలు లేక‌పోవ‌డం తో.. “మ‌హ‌ర్షి” మ‌రో వారం రోజుల పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దున్నేయడం ఖాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *