కుంభకర్ణుడి చెల్లెలు ఇంకా ఉంది
🔅నిద్రను దూరం చేసుకోవడం వల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. కానీ నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే… నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా ఉన్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే…ఇది నిజంగా ఈ కాలం లో జరుగుతుందా అనుకుంటున్నారా అయితే 🔅 మీ కోసమే ఈ అమ్మాయి కధ 🔅కుంభకర్ణుడి చెల్లెలు:కుంభకర్ణుడి గురించి భారతీయులకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆరు నెలలపాటు ఏకధాటిగా…