సినిమా రివ్యూ: దర్బార్
ఆనాటి రజనీని స్ఫురణకి తేవడంలో, రజనీకాంత్ అభిమానులు ఆనందంగా కేరింతలు కొట్టే కొన్ని సన్నివేశాలు తీయడంలో మురుగదాస్ సక్సెస్ అయ్యాడు కానీ ఒక ఆసక్తికరమైన సినిమాగా మాత్రం ‘దర్బార్’ని మలచలేకపోయాడు. ‘తుపాకీ’, ‘సర్కార్’ చిత్రాల్లో తనదైన ముద్ర చూపించి కమర్షియల్ ఫార్ములాకి కూడా కొత్తదనం ఇచ్చిన మురుగదాస్ ‘దర్బార్’కి వచ్చేసరికి రజనీ భజన చాలన్నట్టుగా తన ఆలోచనకి అస్సలు పని పెట్టలేదు. చాలా సన్నివేశాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలని ఏదో హడావిడిగా పేపర్‌పై పెట్టి, సెట్స్ మీదకి […]