
ప్రేమనగర్ రామానాయుడి పాలిట వరంగా మారింది
అక్కినేని నాగేశ్వరరావు ,వాణిశ్రీ జంటగా నటించిన ప్రేమనగర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. మెగా ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. అంతలా మలుపు తిప్పిన ఈ సినిమాలో కెవి మహదేవన్ సంగీతం సూపర్భ్. సాంగ్స్ అన్నీ హిట్టే. ఆచార్య ఆత్రేయ మాటలు పేలాయి. ఓ దృశ్య కావ్యంగా మిగిలిన ఈ సినిమా వెనుక ఓ సీక్రెట్ ఉంది. కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా…