2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది

2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వచ్చే సంవత్సరం మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని, మరో రెండు రోజులు ఆదివారం వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది గెజిట్‌లో పొందుపరుస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2021 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా.. 14 జనవరి :…

Read More

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ* *ఈ నెల 21న ప్రారంభించనున్న సీఎం జగన్‌* అమరావతి: రాష్ట్రంలో భూములను రీ-సర్వే చేసేందుకు వీలుగా రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇస్తారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది  ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడత కింద…

Read More

ఈ వాట్సాప్ మెస్సేజ్‌తో జర జాగ్రత్త*

*ఈ వాట్సాప్ మెస్సేజ్‌తో జర జాగ్రత్త* ▪︎ఈ ఏడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. వీరికోసం అని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి కోవిడ్ ఫండ్‌గా రూ.1,30,000 చెల్లిస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని అనే వార్త వాట్సాప్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ కోవిడ్ ఫండ్‌ రూ.1,30,000 నగదును పొందడానికి, మీ అర్హతను ధృవీకరించడం కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి అనే మెసేజ్ బాగా వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే…

Read More

రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌

*రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌* *గేమింగ్‌ చట్టానికి సవరణ* *ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు* అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ గేమింగ్‌ యాక్టు-1974ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సమ్మతి తెలిపిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఫిషరీస్‌ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. రైతుల కోసం…

Read More

రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?

*రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?* ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్‌ వచ్చిందంటే చాలు.. షాపింగ్‌మాల్స్‌, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు భారీ డిస్కౌంట్లతో విక్రయాలు జరుపుతుంటాయి. ఏ షాపింగ్‌మాల్‌కి వెళ్లినా, ఏ వెబ్‌సైట్లలో చూసినా వస్తువుల ధరలు భలే గమ్మత్తుగా ఉంటాయి. రూ. 99, 999, 1,999, 7,999, 9,999… ఇలా కనిపిస్తుంటాయి. ధర వందలు, వేలు, లక్షల్లో ఉన్నా సరే చివరకి తొంభై తొమ్మిది రూపాయలతో ముగుస్తుంది. భారత్‌లో మొదట్లో బాటా సంస్థ ఇలాంటి ధరల్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందట. అందుకే ఈ ధరల్ని…

Read More

*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత

*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత* *ఆంద్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు* అమరావతి: రాష్ట్రంలో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. *అనుమతులు రద్దు చేసిన పాఠశాలల వివరాలు జిల్లాల వారీగా..* * *శ్రీకాకుళం* : కొత్తవలసకు చెందిన దిస్టార్‌ స్కూల్‌, శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌కు చెందిన…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన లో మూడో స్థానంలో

జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ను నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గా ప్రస్తుతం పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు అందరికీ మెరుగైన విద్య ప్రజలందరికీ…

Read More

ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్న విద్యాకానుక’ పథకంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే భరిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులకు తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తోందంటూ ట్వీట్‌…

Read More