రామ్ గోపాల్ వర్మ టైం చూసుకుని చంద్రబాబు పై తన ప్రతీకారం తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ చేశారు.పంచర్ పడిన టీడీపీ సైకిల్ పక్కన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలాగా కూర్చుండిపోయిన ఫొటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆయన లెక్క ప్రకారం
టీడీపీ ♦ Birthday :29మార్చి1982 అని ,
♦Death day: 23 మే 2019 టీడీపీ మరణించిన దినం అని,సంచలన వ్యాఖ్యలు చేసారు. 👉టీడీపీ మరణానికి కారణాలు : అబద్ధాలు,వెన్నుపోటులు,అవినీతి,అసమర్థత,వైఎస్ జగన్,నారా లోకేష్ లు కారణమని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ భారీ ఆధిక్యం తోవిజయమ్ సాధించడం ఆయనకు చాలా సంతృప్తి నిఇచ్చేఉంటుంది..