Article 22పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అక్రమ అరెస్టు తర్వాత మళ్లీ అరెస్టు చేయాలంటే న్యాయ పర్యవేక్షణ తప్పనిసరి
న్యూఢిల్లీ: అరెస్టు సమయంలో రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడి విడుదలైన వ్యక్తిని అదే కేసులో తిరిగి అరెస్టు చేసే అంశంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. Article 22...
