ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టారు

  మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు పుట్టారని సాక్షి తెలిపింది. షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే(22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. తక్కువ బరువు కారణంగా ఆడపిల్లలిద్దరూ పుట్టిన కాసేపటికే మరణించారు. మిగతా నలుగురు శిశువులకు ఇంటన్సెవ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు. https://teluguwonders.com/category/india/  

Read More

Indian Religions and facts

Indian Religions: India is a land of diversities. This diversity is also visible in the spheres of religion. The major Indian religions of India are Hinduism (majority religion), Islam (largest minority religion), Sikhism, Christianity, Buddhism, Jainism, Zoroastrianism, Judaism, and the Bahá’í Faith. India is a land where people of different religions and cultures live in…

Read More

‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ – దిశ యాప్‌లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు

ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి…

Read More

భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది

ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిధి క్యాన్సర్ అనేది తన జీవితంగా మారకూడదని, ఎలాగైనా దాన్నుంచి బయటపడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. నిధి కపూర్ ఆ మాట చాలా మామూలుగా చెబుతారు. 40 ఏళ్ల వయసులో తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని నిధికి తెలిసింది. అది ఫస్ట్ స్టేజ్ అని పరీక్షల్లో తెలియగానే, నేను దానితో ఎలా పోరాడాలో ఆలోచించాను అని ఆమె చెప్పారు. భర్త, కుటుంబం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆమె చెప్పారు. కానీ,…

Read More

ఆలూ పండించి.. ఏడాది లో రూ.25 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ

ఏడాది లో కోటి రూపాయిల సంపాదన. వినేందుకే నోరు ఊరిపోయే మాట. అలాంటిది ఏడాదిలో ఏకంగా రూ.25 కోట్ల సంపాదన. ఏం వ్యాపారం చేస్తే వస్తుందన్న మాటకు.. వ్యవసాయం అంటే మీరు నమ్ముతారా? నో అంటే నో అనేస్తారు. ఇలాంటి మాటలు అయితే గియితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావొచ్చేమో కానీ.. ప్రాక్టికల్ గా మాత్రం సాధ్యం కాదని కొట్టేయటం ఖాయం. అప్పట్లో తాము ఎకరానికి కోటి రూపాయిల వరకూ సంపాదిస్తున్నట్లు గా…

Read More