ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు

*ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు* దిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులకు శుభ వార్త. ఇకపై ఈ మెసేజింగ్‌ యాప్‌ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్‌ వంటివి చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) గురువారం వెల్లడించింది. కాగా.. కేంద్రం అనుమతులపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జుకర్‌ వీడియో సందేశం…

Read More

యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసిన యువకుడి

హోండా గోల్డ్ వింగ్ హోండా యొక్క అతిపెద్ద మరియు అత్యంత ఖరీదైన బైకులలో ఒకటి. ఈ బైక్ భారతదేశంలో కనిపించడం చాలా అరుదైన విషయం. దీనికి ప్రధాన కారణం ఈ బైక్ యొక్క ఖరీదైన ధర. ఈ బైక్ ధర భారతదేశంలోని అనేక టాప్ ఎండ్ కార్ల కంటే ఎక్కువ. మల్లు ట్రావెలర్స్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసిన యువకుడి గురించి పోస్ట్ చేశాడు. యూట్యూబర్ తన…

Read More

New traffic rules in Hyderabad

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయనున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌.. సిగ్నల్‌ జంపింగ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ రూల్స్‌ను సైబరాబాద్‌ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇకపై ట్రాఫిక్…

Read More

*ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు

*ఇక పరిష్కార ప్రక్రియ* *ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు * *రుసుం చెల్లింపునకు గడువు జనవరి 31* హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు…

Read More

*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత

*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత* *ఆంద్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు* అమరావతి: రాష్ట్రంలో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. *అనుమతులు రద్దు చేసిన పాఠశాలల వివరాలు జిల్లాల వారీగా..* * *శ్రీకాకుళం* : కొత్తవలసకు చెందిన దిస్టార్‌ స్కూల్‌, శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌కు చెందిన…

Read More

‘నో షేవ్‌ నవంబర్‌’ కథేంటీ?

*‘నో షేవ్‌ నవంబర్‌’ కథేంటీ?* నవంబర్‌ వచ్చిందంటే చాలు.. పలువురు యువకులు గడ్డం తీసేయడానికి అసలు ఒప్పుకోరు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నావ్‌ అని అడిగితే.. ‘నో షేవ్‌ నవంబర్‌’ అనేస్తారు. ఈ నెల మొత్తం బ్లేడ్‌, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుకుంటారు. గత కొన్నేళ్లుగా ఇదో సంప్రదాయంగా మారిపోయింది. ఇంతకీ అసలు ఈ ‘నో షేవ్‌ నవంబర్‌’ ఉద్దేశం ఏంటి? ఎవరు దీన్ని ప్రారంభించారు? *తెలుసుకుందాం పదండి..* 2009 నుంచి ‘నో షేవ్‌ నవంబర్’ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది….

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన లో మూడో స్థానంలో

జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ను నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గా ప్రస్తుతం పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు అందరికీ మెరుగైన విద్య ప్రజలందరికీ…

Read More

ఇక పబ్‌జీ ఆడలేరు

*ఇక పబ్‌జీ ఆడలేరు* *భారత్‌లో సేవల రద్దు* దిల్లీ: ఆన్‌లైన్‌ వార్‌గేమ్‌ పబ్‌జీ కథ భారత్‌లో ముగిసిపోయినట్లే. ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం నుంచి భారత్‌లో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు సంబంధిత సంస్థ టెన్సెంట్‌ గేమ్స్‌ ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా పబ్‌జీ మొబైల్‌ వెర్షన్లను భారత ప్రభుత్వం రెండు నెలల కిందట నిషేధించింది. అయితే, అంతకుముందు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వినియోగదారులకు మాత్రం ఈ గేమ్‌ని ఆస్వాదించే వెసులుబాటు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ గేమ్‌కి…

Read More

ఇండేన్‌ గ్యాస్‌ బుకింగ్‌కు ఒకే ఫోన్‌ నంబర్‌ . 77189 55555.

* పటమట, న్యూస్‌టుడే: ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ) రీఫిల్‌ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే ఫోన్‌ నంబర్‌ను నవంబరు1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌పీ ఫుల్‌జిలే తెలిపారు. విజయవాడ భారతీనగర్‌లోని ఐఓసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 77189 55555 నంబర్‌ ద్వారా బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 75888 88824 నంబర్‌కు వాట్సప్‌ చేయడం ద్వారా కూడా బుకింగ్‌ చేసుకోవచ్చని వివరించారు.

Read More