samantharuthprabhu

Samantha : మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన  సమంత

Samantha : సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యం  గురించి అభిమానులతో పంచుకున్న   సమంత.. ఆ తరవాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడలేదు.ఐతే, ఇప్పుడు  మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన  సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా  ‘యశోద’. ఈ సినిమాలో సమంత సరోగసీ మదర్‌గా నటించారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ యాక్షన్ సినిమా  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ…

Read More
highcourt

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో

Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు…

Read More
whatsapp cashback

WhatsApp: గూగుల్‌పే మాదిరిగా…వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్‌..

WhatsApp: గూగుల్‌పే మాదిరిగా…వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్‌..!📱 👉 Whatsapp Offers 255 Rupees Cashback: ప్రముఖ సోషల్‌ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్‌ పేమెంట్స్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్‌పే (తేజ్‌) తరహాలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్స్‌కు యూజర్ల బేస్‌ పెంచుకునే క్రమంలో వాట్సాప్‌ ఈ…

Read More
bitcoin

భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం

🌐😎 *భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు.. !*🤩 📍 *ప్రపంచంలో భారత్‌ నంబర్‌…1* 👉 ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 📌 *భారతే నెంబర్‌ వన్‌….!* 🉑♻️ క్రిప్టోకరెన్సీను అనుమతించాలా..! వద్దా..! అనే విషయంపై భారత ప్రభుత్వం సందిగ్ధంలో ఉండగా.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా…

Read More

Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌

*Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌* *మరియా, దిమిత్రిలకు పురస్కారం* *వేధింపులకు వెరవక అక్రమాలను వెలుగులోకి తెచ్చారంటూ ఎంపిక కమిటీ కితాబు * ఓస్లో: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్‌ స్వాతంత్య్రం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం,…

Read More

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి

తూర్పుగోదావరిపి.గన్నవరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి.. గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి.. అయినవిల్లి మం. వీరవల్లిపాలెంకు చెందిన మోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు.. మొన్న మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిఎం జగన్.. మోహన్ మృతిపై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. నా విజయానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మోహన్.. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన…

Read More
micons nishedam

ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే
తక్కువ మందమున్న వాటిపై నిషేధం

వచ్చే ఏడాది జూలై నుంచి అమల్లోకి కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్‌ జారీ నిషేధ జాబితాలో ఇయర్‌బడ్స్‌, థర్మాకోల్‌, క్యాండీ, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపైనా ఆంక్షలు ఈ సెప్టెంబర్‌ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న వాటిపై నిషేధం 2022 డిసెంబర్‌ నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న కవర్లకే అనుమతి ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్‌ బాటిళ్లు కొంటున్నారు. : ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ( Plastic Ban…

Read More
sindhu at olympic

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం

*అద్వితీయం* *వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం* *టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం* *ఎల్లెడలా ప్రశంసలు* చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం…

Read More