మోడీ చివరి అస్త్రం..అయినా ఆయన్ని కాపాడుతుందా…
ఇంకో విడత ముగిస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తిగా ముగిసిపోతుంది. మే 23న దేశంలో అధికారంలోకి వచ్చేది ఎవరో తెలిసిపోతుంది. ఈ చివరి విడతలో మోడీ భారీ తాయిలం ప్రకటించారు. కానీ ఇదేదో ముందే ప్రకటిస్తే నాలుగు ఓట్లు అయినా దక్కేవి. నిండా మునిగాక ఇప్పుడు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. 👉చిన్న పారిశ్రామికవేత్తలకు మోడీ తీపికబురు : మోడీ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణదారులకు…