అయోధ్య కేసు: ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు!
ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించడం విశేషం. శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య...
