కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..

“వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు….

Read More