జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్న పవన్ కళ్యాణ్..
Teluguwonders: రెండు వేల పద్నాలుగులో పోటీకి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టకేలకు పోటీ చేశారు. ఇక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేపట్టేంత కాకపోయినా కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు సాధించి అసెంబ్లీలో తన వాణి గట్టిగా వినిపించాలని అనుకున్నారు. కానీ స్వయంగా తానే రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అసెంబ్లీలో జనసేన పార్టీ సింగల్ సీటుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో…