
సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే చాలు : ఎలిజబెత్ రాణి వద్ద ఉద్యోగం
బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ నిరుద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ కమ్యూ్నికేషన్స్ ఆఫీసర్ పోస్ట్‌కు సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అదే మీరే అయితే మీ పంట పడినట్లే. ✍ఉద్యోగ అర్హతలు : మీరు చేయాల్సిని పని చాలా సింపుల్. క్విన్ ఎలిజబెత్ 2కు మీడియా మేనేజర్‌గా పనిచేయాలి. ప్రపంచ వేదికపై రాణి కీర్తిని మరింత చాటిచెప్పాలి. ఫాలోవర్లను ఆకట్టుకోవాలి. ఎక్కువ మందికి ఆమె చేరువయ్యేలా చూడాలి. దీని కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయాలి….