Rohini Elimination - PUNARNAVI Love Affair

రోహిణి ఎలిమినేషన్ – పునర్నవి ప్రేమ వ్యవహారం:ఆసక్తిగా బిగ్ బాస్ 3

TELUGUWONDERS: అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణం కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతి. 🔴బిగ్ బాస్ 29వ ఎపిసోడ్‌: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 28 ఎపిసోడ్‌‌లను ముగించుకుని ఆదివారం నాడు 29వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. 🔴ఆ ఇద్దరూ సేఫ్: నాలుగో…

Read More