Ysrcpకి సపోర్ట్ గా మరో న్యూస్ ఛానెల్..!
ప్రస్తుతం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ పరిస్థితి చెప్పాలంటే దాదాపు పదికిపైగా ఛానల్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి,కొన్ని ఫేమస్ చానల్స్ తప్ప.ఎన్నికల వరకు ఏదోలా బండి లాక్కొచ్చిన ఛానల్స్ ఇప్పుడు మూత దశలో ఉన్నాయి. కొన్ని ఛానల్స్ యాజమాన్యాలు అప్పుడే బేరాలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లో ఉన్న ఒక న్యూస్ ఛానల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చేసింది. 👉ఆన్యూస్ ఛానల్ పేరు : రాజ్ న్యూస్ ,ఇది…