R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హరికృష్ణ మరణం కారణంగా ఈ పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ పడినా కూడా కారణం సరైందే కావడంతో సర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బర్త్ డేను కేవలం కుటుంబ సభ్యులతోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెషల్ ఉండదని జూనియర్ ఫ్యాన్స్…