
బిగ్‌బాస్ నుంచి తమన్నా అవుట్ : గెస్ట్ గా వెన్నెల కిషోర్
Teluguwonders: బిగ్‌బాస్ రియాలిటీ షోలో మూడో పునర్నవి, బాబా భాస్కర్, తమన్నా, వితిక, రాహుల్ తదితరులు నామినేషన్‌లో ఉండటంతో ఎవరు అవుట్ అవుతారనే ఆసక్తి మధ్య ఫన్‌గా కార్యక్రమాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ ఎలిమినేషన్ చాలా ఆసక్తి రేపింది. అంకితం నీకే అంకితం : వెన్నెల కిషోర్ ఎంట్రీ : ఈ ఎపిసోడ్‌లో అంకితం నీకే అంకితం అనే గేమ్‌ను ఆడించారు. అలాగే వెన్నెల కిషోర్ బిగ్‌బాస్ వేదికపై మెరిసాడు.
వివరాల్లోకి వెళితే..: అంకితం…