” కుక్కల రాజకీయం ఏంటయ్యా ” ఆ ఎమ్మెల్యే కి క్లాస్ పీకిన విజయ్ సాయి రెడ్డి !
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు వైసీపీ పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటి దాడుల సోదాల్లో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి దగ్గర దొరికిన రెండు వేల కోట్ల గురించి మాట్లాడిన జోగి రమేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వాడిన పదజాలం పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు…