
భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (9 శ్లోకము)
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।। అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు. ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా…