May 25, 2026

నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..

Untitled design - 2019-05-28T100620.130

కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్‌ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

🔴కుక్కర్‌బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్‌నగర్‌లో మరో కుక్కర్‌బాంబు కలకలం రేపింది. కుక్కర్‌ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్‌ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

Untitled design 2019 05 28T101455.453


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading