Mega Impact on Puspa2 collections
పుష్ప 2: ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది, విడుదలైన మొదటి రోజుల్లోనే ₹1,085 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ నటన, చిత్ర ప్రీ-రిలీజ్ హైప్ ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే, మెగా ఫ్యాన్స్ నుండి అంతగా మద్దతు లేకపోవడం వల్ల కొంత వసూళ్లలో తగ్గుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణంగా అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ బ్రాండింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు చెప్పిన…