టెక్నాలజీ ని ప్రవేశపెట్టడం లో చైనా,ఇంకా కొరియా దేశాలు ఎప్పుడూ ముందు ఉంటాయి. గతం లో 2జి,3జి,4జి,ఇప్పుడు లేటెస్ట్ గా 5జి ని కూడా అవే మొదలు పెడుతున్నాయి. అవును.
👉 ఇక దేశమంతా 5G సర్వీసులు : ప్రపంచంలోనే తొలి 5జి ఫోన్‌ను దక్షిణ కొరియా విడుదల చేసింది. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గెలాక్సీ ఎస్10 5జి పేరుతో దీనిని విడుదలజేయడంతో 5జి సేవలు దేశమంతటా అందుబాటులోకి వచ్చాయి.
👉మూడు సూపర్‌ఫాస్ట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఒక్క సెకను లొనే సినిమాలు download : మూడు సూపర్‌ఫాస్ట్ నెట్‌వర్క్‌ల ద్వారా డేటా వేగాన్ని పెంచి వినియోగదారులు ఒక్క సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇది వీలుకల్పిస్తుంది. దీనిని విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికాకు చెందిన వెరిజాన్ కంపెనీ తన 5జి వాణిజ్య సేవలను చికాగో, మిన్నాపాలిస్‌లలో విడుదల చేసింది.
🔴విమర్శలు : సాంకేతికత పెరిగే కొద్దీ ఉపయోగాల తో పాటు.. దుష్పరిణామాలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.