స్నానం ఏ సమయానికి చెయ్యాలో తెలుసుకోండి…
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. స్నానాలని అయిదు రకాలుగా చెప్పినా ముఖ్యమైన స్నానం మాత్రం నిత్య స్నానం . ప్రతీరోజూ చేసే స్నానాన్ని నిత్య స్నానం.. అంటారు 🔸నిత్య స్నానానికి సమయం ఉంటుందని మీకు తెలుసా : ఔను స్నానానికి సమయం ఉంటుంది. ఒక్కో సమయం లో…