జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది

ఈరోజు మీరు అన్ని స్కిట్లకి టెన్ టెన్ ఇవ్వాలి.. ఒకరు టెన్.. ఒకరు నైన్ ఇచ్చారనుకోండి 19 అవుతుంది.. మళ్ళీ కోవిడ్-19 గుర్తుకు వస్తుంది..ఇలా బుల్లితెర మీద ఎవరు పంచ్ వేయగలరు? అదీ జడ్జిలపైన.. అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే..హైపర్ ఆది! జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది.
కరోనా కాటుకు పడ్డ లాక్ డౌన్ నుంచి దొరికిన ఉపశమనంతో ఇప్పుడిప్పుడే టీవీ సీరియళ్ళ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి.
ఈటీవీ వేగంగా షూటింగ్ లు పూర్తీ చేసి తిరిగి అన్ని సీరియళ్ళను సోమవారం నుంచి అంటే జూన్ 22 నుంచి ప్రారంభించేస్తోంది.
ఇప్పటికే సుమ ఈటీవీ సీరియళ్ళ పునఃప్రారంభ ప్రోమోతో రచ్చ రచ్చ చేశారు.
ఇక ఇప్పుడు జబర్దాస్ట్ వంత్ వచ్చింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
