హీరోయిన్ కి భయపడి తన సినిమా రిలీజ్ ని వెనక్కి పెట్టిన ఓ అగ్ర హీరో

హృతిక్ రోషన్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అతని ఫిజిక్, లుక్.. ఇవన్నీ ఒకప్పుడు, 👉ఇప్పుడు హృతిక్ అంటే కంగనారనౌత్ గుర్తుకు వస్తుంది. అందుకు కారణాలు లేకపోలేదు.
👉ఇద్దరి మధ్య ఉన్న వివాదాలు : హృతిక్‌ను టార్గెట్ చేస్తూ కంగనా ఏదో ఒకటి అంటూనే ఉండటం. ఈ కోవలో హృతిక్ గణిత మేధావి ఆనంద్‌కుమార్ బయోగ్రఫీని `సూపర్ 30` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను ముదుగా జూలై 26న విడుదల చేయాలనుకున్నారు. అయితే కంగనా ఊరుకుంటుందా?.. తన సినిమా ‘మెంటల్ హై క్యా?’ ని అదే రోజున విడుదల చేస్తారని ప్రకటించింది. మరో వివాదం జరిగింది. దీంతో హృతిక్ తన ‘సూపర్ 30’ విడుదలను వాయిదా వేసుకుంటన్నట్లు ప్రకటించాడు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వివరాల ప్రకారం `సూపర్ 30` వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు. అదేంటి సినిమాను జూలై అనుకున్నారుగా! మరి అంత వెనక్కి వెళ్లి రిలీజ్ చేసుకోవాలా! అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం? కంగనా ఎఫెక్ట్ ఆ రేంజ్‌లో ఉంది మరి. మొత్తానికి..ఓహీరోయిన్ కి భయపడ్డాడు..ఈ superman..
