సామజిక సేవ లొ జనసైనికులు!!
బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అద్వాన్నంగా తయారైన రోడ్డుకు తమ సొంత ఖర్చుతో మరమ్మతులు చేయడానికి రాజొలు జన సైనికులు నడుంబిగించారు..సామజిక సేవలొ ముందుండె జన సైనికులు దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి గుంతలను పూడ్చి వారి సేవా నిరతిని చాటుకున్నరు..
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.


