కాంగ్రెస్ తో దోస్తీ, కానీ ప్రధాన పీఠం మాత్రం??

– > కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని TRS అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు.
-> కానీ ప్రధాన పీఠాన్ని మాత్రం ఆ పార్టీ కి ఇవ్వబోమన్నారు.
-> ప్రాంతీయ పార్టీ లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేసారు.
ఎన్నికలు ఫలితాల వెల్లడికి ముందే పొలిటికల్ హీట్ తారాస్థాయి కి చేరుతోంది. కేంద్రం లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి, ఎలా ఐనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తి కర ప్రకటన చేసారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
