Daily GK & Current Affairs

current affairs
Spread the love

🌀 *Daily GK & Current Affairs* 🌀

💥 *20-06-2021* 💥 🌺 1) _ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్మెంట్ ( IMD ) నివేదిక ప్రకారం 2021 ప్రపంచ పోటీతత్వ సూచిక లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది…?_ _According to a report by the Institute for Management Development (IMD), which country will top the 2021 Global Competitiveness index..?_ *జ) స్విట్జర్లాండ్*. *Switzerland*.

🌺 2) _యోగా సర్టిఫికేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబ్బంది ధృవీకరణ సంస్థగా ఏ సంస్థను నియమించారు..?_ _Which organization has been appointed certification organization of Yoga Certification Board of India..?_ *జ) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్*. *Indian Council for Cultural Relations*.

🌺 3) _హైసియా సంస్థ తాజా ఆర్థిక సంవత్సరంలో I.T. రంగంలో భారత I.T. రంగం ఉద్యోగాల్లో వలసలు ఎంతశాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది..?_ _Hyysia Company I.T. Indian I.T. The sector announced what percentage of migration in jobs has grown..?_ *జ) 23%*.

🌺 4) _పర్యావరణ పరిరక్షణ భావన ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ ప్రతిష్టాత్మక యుఎన్ ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డు 2021 విజేత ఎవరు..?_ Who is the winner of the prestigious UN Land for Life Award 2021 on the concept of environmental protection Family Forestry..?_ *జ) శ్యామ్ సుందర్ జయానీ*. *Shyam Sunder Jayani*.

🌺 5) _టెస్ట్ అరంగేట్రంలో వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కురాలు మరియు నాల్గొవ మహిళ ఎవరు..?_ _Who is the youngest and fourth woman to score two consecutive fifties in a Test debut..?_ *జ) షఫాలి వర్మ*. *Shafali Verma*.

🌺 6) _భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పిల్లల్లో కొవిడ్-19 నిర్ధారణకు ఏ పరీక్షను చేపట్టవద్దని ఆదేశించింది..?_ _The Central Medical health Department of India has ordered that which test is not performed on children for the diagnosis of Kovid-19..?_ *జ) CT Scan*.

🌺 7) _గిరిజన జనాభా నైపుణ్యం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ADI PRASHIKSHAN పోర్టల్ ను ఎవరు ప్రారంభించారు..?_ _Who launched the ADI PRASHIKSHAN portal to enhance the skills and potential of the tribal population..?_ *జ) అర్జున్ ముండా*. *Arjun Munda*.

🌺 8) _స్నోఫేక్ గ్లోబల్ ఇన్నోవేషన్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021 ను గెలుచుకున్న సంస్థ ఏది..?_ _Which company won the Snowfake Global Innovation Partner of the Year Award 2021..?_ *జ) లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్*. *Larsen & Toubro Infotech*.

🌺 9) _ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇటీవల ప్రారంభించిన డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫామ్ పేరు ఏమిటి..?_ _What is the name of the digital lending platform recently launched by IndusInd Bank..?_ *జ) ఇండస్ ఈసీ క్రెడిట్*. *Indus Easy Credit*.

🌺 10) _స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇయర్ బుక్ -2021 ప్రకారం దేశం వద్ద ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి..?_ _According to the Stockholm International Peace Research Institute Yearbook-2021, how many nuclear warheads are there in the country..?_ *జ) 156*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *