తొలి మహిళా రిఫరీ గా రికార్డ్ “జీ ఎస్ లక్ష్మి “

Spread the love

ముంబై :ఐసీసీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. భారత్ కి చెందిన మాజీ మహిళా క్రికెటర్ కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానల్ లో చోటు కలిపించింది. రిఫరీగా ఎంపికైన మహిళా పేరు జీ ఏస్ లక్ష్మి. వయసు 51.

3 వన్డే, టీ -20 అంతర్జాతీయ మ్యాచ్ ల ను ఆమె పర్యవేక్షించింది. దేశ వాలి క్రికెట్ లో 2008-09 సీజన్ లో తొలి మ్యాచ్ కి రిఫరీ గా చేసింది.

జీ ఏస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీ గా ఎంపికైన తొలి మహిళా గా రికార్డ్ సృష్టించింది.

జీ ఏస్ లక్ష్మి మాట్లాడుతూ ” ఐసీసీ అంతర్జాతీయ ప్యానల్ కి నన్ను ఎంపిక చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది. భారత్ లో ఓ క్రికెటర్ గా , ఇప్పుడు రిఫరీ గా నాకు కెర్రిర్ ఉంది. ఈ రెండిటి అనుభవంతో అంతర్జాతీయ రాణిస్తాని నమ్మకం ఉంది. ఈ సందర్బంగా ఐసీసీ, బీసీసీఐ, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలియజేస్తున్నా. ఐసీసీ నమ్మకాన్ని నిలబెడ్తా “అని జీ ఏస్ లక్ష్మి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *