ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు...
