Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
అలా వారి ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదు
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడకుండా నెటిజన్లు సంయమనం పాటించాలని ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌టాటా అభిలషించారు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసిన ఆయన ఆన్‌లైన్‌లో ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో దూషించుకోవడం, బెదిరింపులకు పాల్పడటం మానేయాలని కోరారు. ‘ప్రతీ ఒక్కరికీ ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నదే. ఈ మధ్య ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఇతరుల్ని దూషించడం, కించపర్చడం చాలా చూస్తున్నాను. అలా…
జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది
ఈరోజు మీరు అన్ని స్కిట్లకి టెన్ టెన్ ఇవ్వాలి.. ఒకరు టెన్.. ఒకరు నైన్ ఇచ్చారనుకోండి 19 అవుతుంది.. మళ్ళీ కోవిడ్-19 గుర్తుకు వస్తుంది..ఇలా బుల్లితెర మీద ఎవరు పంచ్ వేయగలరు? అదీ జడ్జిలపైన.. అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే..హైపర్ ఆది! జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది. కరోనా కాటుకు పడ్డ లాక్ డౌన్ నుంచి దొరికిన ఉపశమనంతో ఇప్పుడిప్పుడే టీవీ సీరియళ్ళ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఈటీవీ వేగంగా షూటింగ్ లు పూర్తీ…
*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో*
*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో* న్యూదిల్లీ: కరోనా బాధితులకు మరో ఊరట. ఇప్పటికే గ్లెన్‌మార్క్ ‘ఫ్యావిపిరవిర్’కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్- 19తో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తోందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం (ఇన్వెస్టిగేషనల్ డ్రగ్) ‘రెమ్‌డెసివిర్’ తయారీకి జనరిక్ ఔషధ తయారీ సంస్థ హెటిరోకు డీసీజీఐ(డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. దీంతో గిలీడ్ సైన్సెస్ జనరిక్ వెర్షన్ రెమ్‌డెసివిర్‌ను హెటిరో ల్యాబ్స్…
హరివిల్లు
బాలగేయాలు “సాన్ని స్మారక అవార్డు” గర మేడిచర్ల సూర్య ప్రకాశరావు బి.ఏ. రామరాజులంక పోస్ట్ తూర్పుగోదావరి జిల్లా, పిన్: 533253 హరివిల్లు ఆకాశంలో మేఘాలు మెల్ల మెల్లగా పోతున్నాయి చక్కగా కన్నుల విందు చేస్తున్నాయి మెరుపు తీగలు విచ్చుకున్నాయి పిల్లలు బయటకు వచ్చారు ఆకాశంలోకి చూసారు అల్లరి ఎంతో చేసారు ఉరుములు మెరుపులు వచ్చాయి చిరుజల్లులే కురిసాయి చిన్నారుల్లో ఆనందం విరిసింది సప్త వర్గాలతో ఇంద్ర ధనస్సు ప్రకృతి వింత ఇంధ్ర ధనస్సు
🍁ప్రేమ…🍁
🍁ప్రేమ…🍁 ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు…
గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి
గూగుల్‌లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్‌వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020…
పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు
వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.పరీక్షలు రద్దు సముచిత నిర్ణయం.. వైసీపి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో…
కరోనను తగ్గించే ఔషధం విడుదల
*కరోనను తగ్గించే ఔషధం విడుదల* *అందుబాటులోకి తెచ్చిన గ్లేన్ మార్క్* ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా…
ఇంటర్‌లో నయా రికార్డు
*ఇంటర్‌లో నయా రికార్డు* *తెలంగాణ ఏర్పాటు తర్వాత గరిష్ఠ ఉత్తీర్ణత ఇదే* *ద్వితీయ ఇంటర్‌లో 68.86 శాతం పాస్* *ప్రథమ ఇంటర్‌లో 60.01 శాతం* *అగ్రగామిగా మేడ్చల్ జిల్లా* *ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి* ఈనాడు – హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఈసారి భారీ ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ద్వితీయ ఇంటర్‌లో దాదాపు నాలుగు శాతం అధికం. కిందటి సంవత్సరం ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత 65.01 శాతం కాగా ఈసారి 68.86 శాతానికి పెరిగింది. ప్రథమ…