నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..
కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో...
కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో...
హోరా హోరీగా జరిగిన మొన్నటి ఎన్నికలో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ మేరకు జూన్ 1వ తేదీ నుంచి కాకుండా.. గతంలో మాదిరిగానే...
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోనే విధానం : మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్...
నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే...
శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. 🔴విషయంలో కి వెళ్తే : కొంతమంది తాము కొత్తగా కొన్న కారును పూజ చేయించడానికి...
ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు...
అన్నదాత లకు శుభవార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత లకు చెందిన సహకార బ్యాంకులు, సంఘాలలోని రుణాలన్నింటినీ జూన్ నెలాఖరుకు మాఫీ చేస్తామని సహకార శాఖామంత్రి బండెప్ప...
ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ తర్వాత డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్‌టెల్...