ఫలితాలు ఏ నియోజకవర్గం లో ముందుగా రాబోతున్నాయి, ఏ నియోజకవర్గం లో ఆలస్యంగా రాబోతున్నాయి …
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. 👉తక్కువ రౌండ్లు ఉండే కేంద్రాలు ; ఈ...
